రేపు యువ‌జ‌న విభాగం స‌భ్యుల‌తో వైయ‌స్ జ‌గ‌న్ స‌మావేశం

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు (01.07.2025) పార్టీ యువ‌జ‌న విభాగం స‌భ్యుల‌తో స‌మావేశం కానున్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వ‌హించ‌నున్న స‌మావేశానికి యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, యువజన విభాగం జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేత‌లు హాజ‌రుకానున్నారు.

Back to Top