వైకుంఠ వాసుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి

వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన వైయ‌స్ జగన్

తాడేపల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, “ఆ వైకుంఠ వాసుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు. 

Back to Top