విశాఖ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ఘ‌న‌స్వాగ‌తం

విశాఖ‌ప‌ట్నం: సీఎం హోదాలో తొలిసారిగా విశాఖకు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు,అభిమానులు, ప్ర‌జ‌లు భారీ సంఖ్య‌లో  ఘన‌స్వాగ‌తం ప‌లికారు.విశాఖ‌కు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు అభివాదం చేశారు.ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా శారద పీఠానికి వెళ్లి.. స్వరూపానందదేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకుంటారు.

తాజా వీడియోలు

Back to Top