గొల్ల‌ప‌ల్లి సూర్యారావు వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి గొల్ల‌ప‌ల్లి సూర్యారావు వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. ఈ మేర‌కు గొల్ల‌ప‌ల్లి సూర్యారావు, పి.గ‌న్న‌వ‌రం టీడీపీ నేత నేల‌పూడి స్థాలిన్‌బాబుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వైయ‌స్ఆర్ సీపీ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్‌ఆర్ సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌రెడ్డి, ఎంపీ కేశినేని నాని ఉన్నారు.

Back to Top