వైయ‌స్ఆర్‌సీపీలోకి స‌తీష్ వ‌ర్మ‌..

సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించిన వైయ‌స్ జ‌గ‌న్‌

 వైయ‌స్ఆర్‌సీపీలోకి ఇత పార్టీలు నాయ‌కులు వెల్లువలా చేరుతున్నారు. వైయ‌స్ జగ‌న్ ఆశ‌యాలు,సిద్ధాంతాల ప‌ట్ల న‌మ్మ‌కంతో ఎన్నిక‌ల స‌మీపంలో పెద్ద సంఖ్య‌లో వైయ‌స్ఆర్‌సీపీలోకి చేరుతున్నారు. విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన సతీశ్ వ‌ర్మ  వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దేవరపల్లి ఎంపీపీ, ఇతర నాయకులు కూడా వైఎస్సార్‌సీపీలోకి చేరారు.వారికి పార్టీ కండువా చేసి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Back to Top