సీఎం వైయ‌స్ జగన్‌ను కలిసిన రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి

తాడేప‌ల్లి:  ఆంధ్ర్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో జ‌రిగిన ఈ భేటీలో టీటీడీ చైర్మన్‌ వైవీ. సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top