సీఎం వైయస్‌ జగన్‌ పాదయాత్ర ఒక చరిత్ర

తాడేపల్లి: సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన పాదయాత్ర ఒక చరిత్ర సృష్టించిందని ఏపీ పబ్లిక్‌ అఫైర్స్‌ అడ్వయిజర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషా, సీఎం ప్రోగ్రామింగ్‌ కోఆర్డినేటర్‌ తలశీల రఘురాం సీఎం క్యాంపు కార్యాలయంలో కేక్‌కట్‌ చేశారు.  
 

Read Also: పవన్‌ కార్పొరేటర్‌కి ఎక్కువ.. ఎమ్మెల్యేకి తక్కువ

తాజా ఫోటోలు

Back to Top