ఒక‌సారి ఆలోచించండి చంద్ర‌బాబూ

 వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేట‌ర్ వి.విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి:  ఇటీవ‌ల చంద్ర‌బాబు ఓ ఇంట‌ర్వ్యూలో ఇంజినీరింగ్ చేయాలంటే బైపీసీ చ‌ద‌వాలంటూ చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇలాంటి త‌రుణంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేట‌ర్ వి.విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.  బీకామ్ లో ఫిజిక్స్ పెట్టాలని, ఒలింపిక్స్ లో గెలిస్తే నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటూ లెటర్స్ రాస్తే బాగుంటుందేమో ఆలోచించండి చంద్రబాబూ గారు! కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులు చేయించడమే కాకుండా మళ్లీ కేంద్రానికి లేఖలు రాయడం మీకే చెల్లింది అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top