చెప్పారంటే - చేస్తారంతే

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏదైన చెబితే దాన్ని చేసి తీరుతార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్య‌ర్థుల‌కు ఉద్యోగాలు ఇస్తూ ఇటీవ‌ల కేబినెట్‌లో నిర్ణ‌యం తీసుకోవ‌డం ప‌ట్ల విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. చెప్పారంటే - చేస్తారంతే. 25 ఏళ్ల కల వైయ‌స్ జగన్ గారి హయాంలో సాకారం. 4,534 మంది 1998 DSC క్వాలిఫైడ్ అభ్యర్థుల జీవితాల్లో వెలుగులు. వారంతా టీచర్లుగా రాణించాలని ఆకాంక్షిస్తున్నా..అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top