నీదేం నోరురా విగ్గుబాబు! 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

విశాఖ‌: న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుపై వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా సెట‌ర్లు వేశారు.  ఢిల్లీలో కూర్చొని జోస్యాలు చెప్పే నర్సాపురం నక్కకి సిగ్గుంటే రాజీనామా చేసి గెలవాలి. నాలుగు పచ్చ కుల ఛానెల్స్ మైకులు ముందు పెట్టుకుని మొరగడం కాదు. నియోజకవర్గంలో తిరిగితే  విగ్గు రాజాకు దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తుంది.
ఎల్లో కుల మీడియా రుచి కమ్మగా....స్వంత పార్టీ రుచి చేదుగా....నీదేం నోరురా విగ్గుబాబు! 
ఒరేయ్ డూప్లికేట్ గాజు...నీ మీసాలైనా ఒరిజినలేనా లేక పీకి అంటించుకున్నావా? వాటిని మెలి తిప్పడం ఎందుకురా? 
అడగకుండానే నియోజకవర్గం వదలి అజ్ఞాతవాసం, అరణ్యవాసం చేసే ఏకైక రాజు....విగ్గురాజు, పెగ్గురాజు!
బూజు లాంటి రాజు...! ఓ పెగ్గు రాజు...నీ పదవీ నీ విగ్గులాంటిదే... తీసేస్తే మిగిలేది గుండే! అంటూ విజ‌య‌సాయిరెడ్డి వ‌రుస ట్వీట్లు చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top