ఎల్లో వైరస్‌ ఎంత డేంజరంటే!

  వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,  ఎంపీ విజయసాయిరెడ్డి 
 

 
తాడేపల్లి: చంద్రబాబును నమ్మి దేనికోసమైనా సిద్ధపడే వారికి ఆయన ఎల్లో వైరస్‌ ఎక్కిస్తాడంటూ వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,  ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్‌ ఖాతాలో.. 'తనను నమ్మి దేనికైనా సిద్ధపడే వారికి బాబు ఎల్లో వైరస్ ఎక్కిస్తాడు. అదెంత డేంజరస్‌గా పనిచేస్తుందంటే.. 30-40 ఏళ్ల పాటు సంపాదించుకున్న పేరు ప్రతిష్ఠలు మొత్తం ఒకటి రెండేళ్లలో నాశనం చేసుకుంటారు. పనైపోగానే వైరస్ ఇంజెక్షన్ ఇంకొకరికి గుచ్చుతాడు. ‘మత్తు’లో ఏం జరిగిందో మొదట అర్థం కాదు వాళ్లకు' అంటూ విజయసాయి రెడ్డి తన ట్వీట్‌లో పేర్కొన్నారు

తాజా వీడియోలు

Back to Top