వై.వి. సుబ్బారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్‌, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డికి వైయ‌స్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేర‌కు విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. అలాగే ప‌లువురు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు వైవీ సుబ్బారెడ్డికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top