టీడీపీ నేత‌లే నాపై దాడి చేశారు

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్‌
 

 ఏలూరు: జి.కొత్తపల్లిలో తనపై టీడీపీ నేతలే దాడికి ప్రయత్నించారని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తెలిపారు. వైయ‌స్ఆర్ సీపీ  గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్‌ను హత్య చేశారని తెలిసి తాను అక్కడికి వెళ్లగానే టీడీపీ నాయకులు, కొత్త వ్యక్తులతో కలిసి మూకుమ్మడిగా దాడి చేయబోయారని వివరించారు. ఎవరి ప్రోద్బలంతో ఈ దాడులకు పాల్పడ్డారో పోలీసులు తేల్చాలన్నారు.
 

Back to Top