అయ్యన్న మతి భ్రమించి మాట్లాడుతున్నారు

  ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ ఫైర్ 
 

విశాఖ‌:   టీడీపీ నేత అయ్యన్న మతి భ్రమించి మాట్లాడుతున్నాడ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంక‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పై అయ్య‌న్న చేసిన‌ అనుచిత వ్యాఖ్యలను  ఉమాశంకర్ ఖండించారు.  సీఎం వైయ‌స్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయ్యన్నపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనను మెంటల్ ఆస్పత్రికి తరలించాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top