చిల్లర రాజకీయాలు మానుకో చంద్రబాబూ

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

విశాఖపట్నం: కరోనాను చంద్రబాబు రాజకీయానికి వాడుకుంటున్నాడని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. బాబు ధోరణి ఆక్షేపణీయమని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విశాఖలో మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. కరోనాపై సీఎం వైయస్‌ జగన్‌ ప్రతి రెండు గంటలకోసారి సమీక్ష నిర్వహిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రచారం కంటే పని చేయడానికే ఎక్కవ ప్రాధాన్యత ఇస్తుందన్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top