వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి

మంత్రి బుగ్గన  రాజేంద్ర‌నాథ్‌రెడ్డి
 

క‌ర్నూలు:   వికేంద్రీక‌ర‌ణ‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్య‌మ‌ని మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి అన్నారు. క‌ర్నూలు గ‌ర్జ‌న సంద‌ర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. వికేంద్రీకరణను వ్యతిరేకించే పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ఈ రాయలసీమ గర్జన చేప‌ట్టామ‌న్నారు. చంద్రబాబు కుప్పంలో ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయార‌ని విమ‌ర్శించారు. కుప్పాన్ని అన్ని విధాల సీఎం వైయ‌స్ జగన్‌ అభివృద్ధి చేశారు..ఇందుకు ఇటీవ‌ల నిర్వ‌హించిన ఎన్నిక‌లే నిద‌ర్శ‌మ‌న్నారు.
 

Back to Top