ప్రజా సమస్యలపై టీడీపీ సభ్యులకు చిత్తశుద్ధి లేదు

మంత్రి అంబ‌టి రాంబాబు
 

అమ‌రావ‌తి: ప్రజా సమస్యలపై టీడీపీ సభ్యులకు చిత్తశుద్ధి లేద‌ని మంత్రి అంబ‌టి రాంబాబు మండిప‌డ్డారు. ప్రశ్నోత్తరాలు అడ్డుకోవడం సరికాద‌ని మంత్రి అంబటి రాంబాబు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. సభలో కావాలనే టీడీపీ సభ్యులు గొడవ చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.  

Back to Top