కాపుల అభ్యున్నతికి సీఎం వైయస్‌ జగన్‌ కట్టుబడి ఉన్నారు

కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా
 

విజయవాడ: పుల అభ్యున్నతికి సీఎం వైయస్‌ జగన్‌ కట్టుబడి ఉన్నారని కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రెండో రోజు కాపు విదేశృ విద్య దీవెన సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. కాపులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిలబెట్టుకున్నారని జక్కంపూడి రాజా పేర్కొన్నారు. కాపులకు ఏడాదికి రూ.2 వేల కోట్లను సీఎం వైయస్‌ జగన్‌ కేటాయిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాపులను మోసం చేశారని మండిపడ్డారు. కాపు విదేశీ విద్య దీవెన పథకానికి రూ.100 కోట్లు కేటాయించారని తెలిపారు.

Read Also: మద్య నిషేధానికి బాబు వ్యతిరేకమా..? అనుకూలమా..?

తాజా ఫోటోలు

Back to Top