మహిళలంటే పవన్‌కు ఎందుకంత చులకన 

హోం మంత్రి మేకతోటి సుచరిత
 

గుంటూరు:  పవన్‌ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రెండు దెబ్బలు వేస్తే నేరాలు కంట్రోల్‌ అవుతాయా అని ప్రశ్నించారు. మహిళలంటే పవన్‌కు ఎందుకంత చులకనో అర్థమవుతుందన్నారు. మహిళల రక్షణ కోసం కొత్త ఆర్డినెన్స్‌ తీసుకురాబోతున్నామని చెప్పారు. 

Read Also: పవన్‌కు ఒంటినిండా తిక్క ఉంది..అతడో పిచ్చోడు

Back to Top