సీఎం వైయ‌స్ జ‌గన్‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ఉన్న‌తాధికారులు

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డికి ఉన్న‌తాధికారులు శుభాకాంక్ష‌లు తెలిపారు. మంగ‌ళ‌వారం తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, ముఖ్యమంత్రి స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, సీఎం కార్యదర్శులు కె ధనుంజయ్‌ రెడ్డి, రేవు ముత్యాలరాజు, అదనపు కార్యదర్శి డాక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి పుష్ప‌గుచ్చం అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top