రాజ‌ధాని నిర్ణ‌యం రాష్ట్ర ప‌రిధిలోనిదే

హైకోర్టులో కేంద్రం కౌంట‌ర్ అఫిడ‌విట్‌

విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో కేంద్ర ప్ర‌భుత్వం కౌంట‌ర్ అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. రాజ‌ధాని నిర్ణ‌యం రాష్ట్ర ప‌రిధిలోనిదేన‌ని హైకోర్టులో కేంద్ర హోంశాఖ కౌంట‌ర్ అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది.  కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదంటూ కౌంట‌ర్ అఫిడ‌విట్‌లో కేంద్ర హోంశాఖ స్ప‌ష్టం చేసింది. చ‌ట్ట స‌భ‌ల్లో స‌భ్యుల మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ కోర్టుల్లో న్యాయ స‌మీక్ష ప‌రిధిలోకి రాద‌ని కేంద్రం హైకోర్టుకు తెలిపింది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top