చిర‌కాల మిత్రుడు స‌జ్జ‌ల‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

 తాడేప‌ల్లి:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, చిరకాల మిత్రుడు సజ్జల రామకృష్ణ రెడ్డికి పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ఆదివారం విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, చిరకాల మిత్రుడు సజ్జల రామకృష్ణ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా ..అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top