ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం 

అమరావతి: 12వ రోజు అసెంబ్లీ బ‌డ్జెట్‌ సమావేశాలు ప్రారంభమ‌య్యాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం పలు బిల్లులు, వార్షిక నివేదికలను సభ ముందు ఉంచనుంది. పలు శాఖల బడ్జెట్‌ డిమాండ్‌ గ్రాంట్లను కూడా ప్రభుత్వం సభలో ఆమోదానికి ఉంచనుంది. అదే విధంగా నేడు అసెంబ్లీలో మూడు రాజధానులు అంశంపై కీలక చర్చ జరగనుంది. శాసన-న్యాయ అధికారాల పరిధిపై చర్చించే అవకాశం ఉంది. సీనియర్ సభ్యులు ధర్మాన ప్రసాదరావు లేవనెత్తిన అంశంపై సభలో చర్చించనున్నారు.

Back to Top