దామోద‌రం సంజీవ‌య్య‌కు ఘ‌న నివాళి

క‌ర్నూలు:  మాజీ ముఖ్య‌మంత్రి దామోద‌రం సంజీవ‌య్య‌కు సోమ‌వారం ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. క‌ర్నూలు న‌గ‌రంలోని సంజీవ‌య్య విగ్ర‌హానికి నందికొట్కూరు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తోగూరు ఆర్థ‌ర్‌, త‌దిత‌రులు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.  క‌ర్నూలు న‌గ‌రంలోని దామోదరం సంజీవయ్య విగ్రహం వ‌ద్ద ఏర్పాటు చేసిన 101 వ జయంతి కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే ఆర్థ‌ర్ ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు.  ఆంధ్రరాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి గా, వివిధ శాఖల మంత్రివర్యులుగా ప్రజలకు సంజీవ‌య్య‌ చేసిన సేవలను కొనియాడారు. 

Back to Top