వ‌ర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో అధ్యాప‌కుల నియామ‌కాల‌పై సీఎం స‌మీక్ష‌

తాడేప‌ల్లి: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్‌ ఐటీలలో అధ్యాపకుల నియామకాలపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మీక్షా స‌మావేశం జ‌రిగింది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జ‌రిగిన ఈ స‌మావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె. శ్యామలరావు, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి(హెచ్‌ఆర్‌) చిరంజీవి చౌదరి, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ కె. హేమచంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) సెక్రటరీ ప్రదీప్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

Back to Top