సిక్కు పెద్ద‌ల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మావేశం

తాడేప‌ల్లి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన సిక్కు పెద్దలతో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి  స‌మావేశం నిర్వ‌హించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సిక్కు పెద్ద‌లు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను వారి సంప్ర‌దాయ ప్ర‌కారం ఘ‌నంగా స‌త్క‌రించారు. 

Back to Top