కేంద్ర‌మంత్రి అమిత్‌షాకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు

తాడేప‌ల్లి: కేంద్ర హోంశాఖ‌ మంత్రి అమిత్‌షా పుట్టిన రోజు సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్షుని ప్రసాదించాల‌ని కోరుకుంటున్నాన‌న్నారు. కేంద్ర‌మంత్రి అమిత్‌షాకి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఈ మేర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.  

https://twitter.com/ysjagan/status/1583722859465056257?s=20&t=U701i-g6QQ...

తాజా వీడియోలు

Back to Top