తెలుగు ప్రజలకు వైయస్‌ జగన్‌ వినాయక చవితి శుభాకాంక్షలు 

అమరావతి: వినాయక చవితి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గణనాథుని ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం.. అదే విధంగా ప్రతీ వ్యక్తి జీవితం శాంతి, సౌఖ్యాలతో వర్ధిల్లాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top