వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులకు సీఎం వైయ‌స్ జగన్‌ ఆప్యాయ పలకరింపు

ప్రజలు, నాయకుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తూ

వైయ‌స్ఆర్‌ జిల్లా: పులివెందుల మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు, ఇతర వైయ‌స్ఆర్‌సీపీ నాయకులతోపాటు ఏపీ కార్ల్‌లో తొండూరు మండలవైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులతో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మమేకమయ్యారు. ఒక్కొక్కరిని పేరు పేరునా పిలుస్తూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడంపై వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.  

Back to Top