విద్యాశాఖ‌లో `నాడు-నేడు`పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ స‌మీక్ష‌

తాడేప‌ల్లి: విద్యాశాఖలో నాడు–నేడు (స్కూల్స్‌), డిజిటల్‌ లెర్నింగ్‌పై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మీక్షా స‌మావేశం జ‌రిగింది. తాడేప‌ల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో జ‌రిగిన ఈ స‌మావేశానికి సీఎస్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, సర్వ శిక్షా అభయాన్‌ ఎస్‌పీడీ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top