ఆస్పత్రుల్లో ‘నాడు–నేడు’పై సీఎం సమీక్ష

తాడేపల్లి: ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లో ‘నాడు–నేడు’ కింద జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం సమీక్షిస్తున్నారు. ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు, ఆరోగ్యశ్రీ అమలు వంటి తదితర అంశాలపై సీఎం వైయస్‌ జగన్‌ అధికారులతో చర్చిస్తున్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top