మున్సిపల్‌ శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి సంబంధిత శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి, మన్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top