జల వనరుల శాఖపై సీఎం సమీక్ష

తాడేపల్లి: జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌, అధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుల స్థితిగతులు, జలాశయాల్లో నీటి నిల్వలపై సీఎం చర్చిస్తున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top