వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి: వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ఈ స‌మావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎంటి. కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యదర్శి డా. మంజుల, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ మురళీధర్ రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిర ప్రసాద్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ వెంకటేశ్వర్, ఫైనాన్స్ సెక్రటరీ గుల్జార్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డిఎస్విఎల్ నరసింహం, డ్రగ్స్ డీజీ రఘురామిరెడ్డి, ఏపీఎంస్ఐడీసీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ సాంబశివారెడ్డి, ఆరోగ్యశ్రీ అడ్వైజర్ గోవింద హరి, నాడు నేడు డైరెక్టర్ మనోహర్ రెడ్డి, ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ ఆశోక్ బాబు హాజ‌ర‌య్యారు.

Back to Top