హోంశాఖ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న హోంశాఖ‌పై స‌మీక్షా స‌మావేశం ప్రారంభ‌మైంది. తాడేపల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయంలో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి  హోంశాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

Back to Top