ఉన్నత విద్యపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: ఉన్నత విద్యపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలం సాహ్ని, ఉన్నత విద్యా శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌చంద్ర, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుడితి రాజశేఖర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top