విద్యాశాఖ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి: విద్యాశాఖపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో నిర్వ‌హించిన ఈ స‌మావేశానికి విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ స్పెషల్ సీఎస్‌ బుడితి రాజశేఖర్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ. ఆర్‌. అనురాధ, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్‌. గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌. సురేష్‌ కుమార్, మహిళాశిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (మిడ్‌ డే మీల్స్‌) డైరెక్టర్ బీ. ఎం. దివాన్, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఎ. మురళీ, సర్వశిక్షా అభయాన్‌ స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వెట్రిసెల్వి, ఏపీఆర్‌ఈఐఎస్‌ సెక్రటరీ వి. రాములు, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ బి. ప్రతాప్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top