గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దంప‌తులు

విజ‌య‌వాడ‌: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి, శ్రీమతి వైయ‌స్ భారతి దంపతులు రాజ్‌భవన్‌లో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. వచ్చే నెల మార్చి 7 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు గురించి గవర్నర్‌కు సీఎం వైయ‌స్‌ జగన్‌ వివరించారు.

తాజా వీడియోలు

Back to Top