వెల్కమ్‌ హోటల్‌ను ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

అమరావతి: గుంటూరు టౌన్‌ విద్యానగర్‌లో ఐటీసీ హోటల్స్‌ వారు ఏర్పాటు చేసిన వెల్కమ్‌ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని నివాసం నుంచి గుంటూరు చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు వెల్కమ్‌ హోటల్‌ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. హోట‌ల్ ప్రాంగ‌ణానికి చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ రిబ్బ‌న్ క‌ట్ చేసి వెల్క‌మ్ హోట‌ల్‌ను ప్రారంభించారు. అనంతరం ఐటీసీ వారి ఫొటో ఎగ్జిబిషన్స్‌ను తిల‌కించారు. 

తాజా వీడియోలు

Back to Top