నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్‌ జగన్‌

గుంటూరు: జస్టిస్‌ బి.కృష్ణ మోహన్, వసంతలక్ష్మిల కుమార్తె అమృత వివాహానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులు అమృత, అభిషేక్‌లను సీఎం వైయస్‌ జగన్‌ ఆశీర్వదించారు. 

Back to Top