నూత‌న వ‌ధూవ‌రుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వాదం

వైయ‌స్ఆర్ జిల్లా: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. మైదుకూరులో జిల్లా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ దస్తగిరి నివాసంలో ఆయన కుమారుడు, కుమార్తెల వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను సీఎం వైయ‌స్ జగన్ ఆశీర్వ‌దించారు. 

పులివెందులలో ఇటీవలే కుమారుని వివాహం చేసిన వైయ‌స్ఆర్ సీపీ నాయకుడు నల్లచెరువుపల్లి రవి నివాసానికి వెళ్లిన సీఎం.. నూతన దంపతులను ఆశీర్వదించారు. 

Back to Top