టీచర్స్‌ డే వేడుకల‌కు హాజరైన సీఎం వైయస్‌ జగన్‌ 

విజయవాడ: విజయవాడ ఏ కన్వెన్షన్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుపూజోత్సవానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసిన కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన సీఎం.. అనంత‌రం భారత మాజీ రాష్ట్రపతి, డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయులకు సీఎం వైయస్‌ జగన్‌ పురస్కారాలు అందించనున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top