చంద్రబాబు నుంచి క్ష‌మాప‌ణ‌లు ఆశించ‌డం అవివేక‌మే

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

చంద్రబాబు లాంటి వ్య‌క్తి క్ష‌మాప‌ణ‌లు చెప్తార‌నుకోవ‌డం మ‌న అవివేక‌మే. ముఖ్య‌మంత్రిని ఉన్నాది అని మాట్లాడిన చంద్ర‌బాబు వ్య‌క్తిత్వాన్ని త‌న‌కే వ‌దిలేస్తున్నా. బ్లాక్ క్యాట్ కమాండోలున్న చంద్ర‌బాబును మార్ష‌ల్స్ బెదిరించారో, మార్ష‌ల్స్‌ని చంద్ర‌బాబు బెదిరించారో వీడియోలో అంద‌రం చూశాం. ముఖ్య‌మంత్రిని దుర్భాష‌లాడిన వ్య‌క్తిత్వం ఆయ‌న‌దైతే.. స‌భా గౌర‌వాన్ని కాపాడాల్సిన బాధ్య‌త మాపై ఉంది.
 

Back to Top