వాణీ జయరాం మృతి పట్ల సీఎం వైయ‌స్‌ జగన్‌ సంతాపం

 తాడేప‌ల్లి: గాయని వాణీ జయరాం మృతిపట్ల ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. పాన్-ఇండియా స్థాయిలో వాణీ జయరాం బలమైన శాస్త్రీయ పునాదిని నిర్మించారని సీఎం వైయ‌స్‌ జగన్ అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. 

Back to Top