ప్రతిపక్ష నాయకులు కనీస విలువలు పాటించాలి

చిఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి 
 

అమరావతి: కనీస విలువలు పాటించకుండా స్పీకర్‌ను  సభాపతి స్థానంలో కూర్చోబెట్టేందుకు చంద్రబాబు రాకపోవడం ఎంతవరుకు సమంజసం అని గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ప్రశ్నించారు. హుందాతనం పాటించాలన్నారు.ఇప్పటికైనా మారాలని ప్రతిపక్ష నాయకులను కోరారు. ఎదురుదాడి రాజకీయాలు కాకుండా వాస్తవాలు మాట్లాడాలని కోరారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top