నూత‌న వ‌ధూవ‌రుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వాదం

హైద‌రాబాద్‌: రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహా వేడుకకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దంపతులు హాజ‌ర‌య్యారు. మాదాపూర్‌ హైటెక్స్‌ కన్వెన్షన్స్‌లో జరిగిన వివాహా వేడుకలో పాల్గొని వరుడు డాక్టర్‌ లక్ష్మీనారాయణ్‌ సందీప్, వధువు పూజితలను  ముఖ్యమంత్రి దంపతులు ఆశీర్వ‌దించారు. 

Back to Top