వైయ‌స్‌ జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే బీసీలకు మేలు జరిగింది

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌

తాడేపల్లి: వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే బీసీలకు మేలు జరిగిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. చంద్రబాబు వల్లే రాష్ట్రంలో బీసీలకు నష్టం జరిగిందని చెప్పారు. వంచన, కుట్ర, అబద్ధాలు చంద్రబాబు నైజ‌మ‌న్నారు.  బీసీలకు చంద్రబాబు శాపం. బీసీలను బాబు అవమానించారు. బీసీలను ఓట్లు అడిగే హక్కు చంద్రబాబుకు లేద‌న్నారు. కొడుకు సంక్షేమం కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిన వ్యక్తి చంద్రబాబు. రేపు జరిగే బీసీ సభ చంద్రబాబుకు కనువిప్పు కలిగిలిస్తుంది అని మంత్రి వ్యాఖ్యలు చేశారు.  

Back to Top