కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం ప్రారంభం

విజయవాడ: కరోనా నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కురసాల కన్నబాబు, పలువురు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్, మెడిసిన్, వ్యాక్సినేషన్‌ వేగ‌వంతంపై వంటి పలు  అంశాలపై కేబినెట్‌ సబ్‌ కమిటీ చర్చిస్తోంది.  

Back to Top