సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఆర్‌.కృష్ణ‌య్య కృత‌జ్ఞ‌త‌లు

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డిని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థి ఆర్‌.కృష్ణయ్య తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా తనను రాజ్యసభ అభ్యర్ధిగా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు ఆర్‌.కృష్ణ‌య్య  కృతజ్ఞతలు తెలిపారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top