వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైయ‌స్‌ జగన్‌ ఏరియల్‌ సర్వే

ప‌శ్చిమ గోదావ‌రి: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి తానేటి వనిత ఉన్నారు. ఏరియల్‌ సర్వే అనంతరం అధికారులతో సీఎం జగన్‌ సమీక్షించనున్నారు.

తాజా వీడియోలు

Back to Top